02_002535
Apr 8
Published at 469 × 625 in TAJ MAHAL PICTURES
Posted on April 8, 2011. Bookmark the permalink. Leave a comment.
Apr 8
Published at 469 × 625 in TAJ MAHAL PICTURES
Posted on April 8, 2011. Bookmark the permalink. Leave a comment.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన బుధవారం రాత్రి 7.00 గంటలకు
శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు గజ వాహనంపై దర్శనమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతి ఈ వాహనసేవలో పాల్గొన్నారు.గజవాహనం – #కర్మవిముక్తిరాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. ఈ వాహనసేవ దర్శనం వల్ల కర్మ విముక్తి కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజేగాక, ఉత్సవాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి.
tskraghu on INDIAN DESIGNS | |
100mitra on SANCHI IN MADHYAPRADESH | |
cybermagnetik on Orchha, Madhya Pradesh, I… | |
Cory on Konark Sun Temple in ORIS… | |
Rahul Traveling on BADAMI CAVES IN KARNATAKA |
Leave a comment
Comments 0